ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, నోయిడాలోని ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (ఎడ్‌సిల్) ఒప్పంద ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాల్లో కెరీర్, మెంటల్ హెల్త్ కౌన్సెలర్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 255
వివరాలు:
అర్హత:
అభ్యర్థులు తప్పనిసరిగా సైకాలజీలో ఎంఎస్సీ, ఎంఏ, బ్యాచిలర్స్ డిగ్రీ. కెరీర్ గైడెన్స్, కౌన్సెలింగ్‌లో డిప్లొమా కలిగి ఉండాలి. అదనంగా, దరఖాస్తుదారులు సంబంధిత రంగాలలో కనీసం 2.5 సంవత్సరాల కౌన్సెలింగ్ అనుభవం కలిగి ఉండాలి.
వయసు:
గరిష్ట వయోపరిమితి డిసెంబర్ 31, 2024 నాటికి 40 సంవత్సరాలు.
జీతం: నెలకు రూ.30,000.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 10 జనవరి 2025.
Website:https://www.edcilindia.co.in/
Apply online:https://docs.google.com/forms/d/e/1FAIpQLSd4OkPgHR_vLxd6n8RCXRd-Ef5_y5Tpiu4ff8fSd28Y795RLw/viewform?pli=1