ఎడ్యుకేస్ ఇండియా కంపెనీ.. ఇన్‌సైడ్ సేల్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
సంస్థ: ఎడ్యుకేస్ ఇండియా
నైపుణ్యాలు: ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఇంగ్లిష్, తమిళం, తెలుగు మాట్లాడటం
స్టైపెండ్: నెలకు రూ.10,000.
వ్యవది: 6 నెలలు.
జాబ్ లొకేషన్: హైదరాబాదు.
దరఖాస్తు గడువు: 17-03-2025స