గుడ్‌గావ్‌లోని మేనేజ్‌మెంట్ డెవెలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (ఎండీఐ) ఒప్పంద ప్రాతిపదికన కింది నాన్ అకాడమిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
1. టెక్నికల్ ఆఫీసర్ ఈఆర్‌పీ- 01
2. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్- 02
3. జూనియర్ లైబ్రరీ అసిస్టెంట్- 01
విభాగాలు: డిజిటలైజేషన్, గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్, అడ్మినిస్ట్రేషన్, లైబ్రరీ.
అర్హత: కనీసం 55% మార్కులతో సంబంధిత విభాగంలో ఎంసీఏ/ బీఈ/ బీటెక్, బీబీఏ/ బీసీఏ/ బీకాం, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఉత్తీర్ణతతో పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: చివరి తేదీ నాటికి టెక్నికల్ ఆఫీసర్ ఈఆర్‌పీకు 40 ఏళ్లు; ఇతర పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.
జీతం: టెక్నికల్ ఆఫీసర్ ఈఆర్‌పీకు 56,100- రూ.1,77,500; ఇతర పోస్టులకు 35,400-రూ.1,12,400.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
చిరునామా: చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ డెవెలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ పోస్ట్ బాక్స్ నెం.60, సుక్రాలీ, గుడ్‌గావ్, హరియాణా.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 07-05-2025.
Website: https://www.mdi.ac.in/