ఎక్రాస్ ద గ్లోబ్ (ఏటీజీ) కంపెనీ డిజిటల్ మార్కెటింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
సంస్థ: ఎక్రాస్ ద గ్లోబ్ (ఏటీజీ)
పోస్టు పేరు: డిజిటల్ మార్కెటింగ్
నైపుణ్యాలు: క్రియేటివ్ రైటింగ్, డిజిటల్ అడ్వర్‌టైజింగ్, డిజిటల్, ఈమెయిల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, సెర్చ్ ఇంజిన్, సోషల్‌మీడియా మార్కెటింగ్, ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్‌లో నైపుణ్యం ఉండాలి.
స్టైపెండ్: రూ.2,500- రూ.10,000 .
వ్యవధి: 6 నెలలు
దరఖాస్తు గడువు: 19-12-2025.