Published on Apr 3, 2025
Internship
ఎక్రాస్‌ ది గ్లోబ్‌లో కంటెంట్‌ రైటింగ్‌ పోస్టులు
ఎక్రాస్‌ ది గ్లోబ్‌లో కంటెంట్‌ రైటింగ్‌ పోస్టులు

ఎక్రాస్‌ ది గ్లోబ్‌ కంపెనీ.. కంటెంట్‌ రైటింగ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు: 

పోస్టు: కంటెంట్‌/ ప్రపోజల్‌ రైటింగ్‌ (టెక్నికల్‌)

సంస్థ: ఎక్రాస్‌ ది గ్లోబ్‌ (ఏటీజీ) 

నైపుణ్యాలు: బ్లాగింగ్, కంటెంట్‌ రైటింగ్, క్రియేటివ్‌ రైటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌. 

స్టైపెండ్‌: నెలకు రూ.1,500-2,500.

వ్యవధి: 6 నెలలు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 21.04.2025.

Website:https://internshala.com/internship/detail/work-from-home-part-time-content-proposal-writing-technical-internship-at-across-the-globe-atg1742556257