మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్ మెంట్ ఫారెస్ట్ క్లైమెట్ ఛేంజ్ (ఎంఓఇఎఫ్‌సీసీ), దిల్లీ అసోసియేట్ లీగల్ పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 22
వివరాలు:
అసోసియేట్ లీగల్ (ఏ/బి/సి/డి/ఇ/ఎఫ్/జి)
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రి( ఎల్‌ఎల్‌బీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 50 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ. 40,000 - రూ. 1,00,000.
ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 31-01-2025.
Website:https://moef.gov.in/