Published on Feb 14, 2025
Walkins
ఎంఏఎన్‌యుయులో ఫ్యాకల్టీ పోస్టులు
ఎంఏఎన్‌యుయులో ఫ్యాకల్టీ పోస్టులు

మౌలానా ఆజాద్‌ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (ఎంఏఎన్‌యుయు) పీజీటీ, టీజీటీ పోస్టుల భర్తీకీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 03

వివరాలు:

1. పోస్ట్‌ గ్రాడ్యుయేట్ టీచర్‌(పీజీటీ): 01

2. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్‌(టీజీటీ సోషల్‌, ఇంగ్లిష్‌): 02

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ(ఎంఎస్సీ, పొలిటికల్‌ సైన్స్‌), బీఈడీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు పీజీటీ పోస్టుకు రూ.27,500, టీజీటీ పోస్టుకు రూ.26,250.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: 20-02-2025

వేదిక: కమిటీ రూమ్‌, యూనివర్సిటీ గెస్ట్‌ హౌస్‌, ఎంఏఎన్‌యుయు క్యాంపస్‌, గచ్చిబౌలి, హైదరాబాద్-500032.

Website:https://manuu.edu.in/notifications