Published on Nov 13, 2025
Government Jobs
ఎంఎస్‌టీసీలో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టులు
ఎంఎస్‌టీసీలో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టులు

మెటల్ స్క్రాప్‌ ట్రేడ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎంఎస్‌టీసీ) మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ: 37

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీకామ్‌, బీఎస్సీ, బీటెక్‌, ఎల్‌ఎల్‌బీ, సీఏ, ఎల్‌ఎల్‌ఎం, ఎంకామ్‌, ఎంఎస్సీ, ఎంబీఏ, పీజీడీఎం, ఎంసీఏలో ఉత్తీర్ణత ఉండాలి.  

వయోపరిమితి: 28 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

వేతనం: నెలకు రూ.50,0000 - రూ.1,60,000. 

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక విధానం: సీబీటీ ఆధారంగా.  

దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 నవంబర్‌ 15.

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 నవంబర్‌ 30.  

Website:https://mstcindia.co.in/MSTC_Careaers/