విశాఖపట్నంలోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్‌ఎంఈ) ఒప్పంద ప్రాతిపదికన ట్రైనింగ్, ప్రొడక్షన్ విభాగాల్లో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టులు: 19.
వివరాలు:
1. ఫ్యాకల్టీ/ ట్రైనర్ (సీఏడీ/ సీఏఎం):02
2. ఫ్యాకల్టీ/ ట్రైనర్ మెకానికల్ ఇంజినీర్- 02
3. ఫ్యాకల్టీ/ ట్రైనర్ (టూల్ డిజైనర్- డై అండ్ మౌల్డ్ మేకింగ్/ షీట్ మెటల్/ఫారెన్/ఇంజెక్షన్ మౌల్డింగ్)- 01
4. ఫ్యాకల్టీ/ ట్రైనర్ మెకట్రానిక్స్ ఇంజినీర్- 02
5. ఫ్యాకల్టీ/ ట్రైనర్ (ఎలక్ట్రానిక్స్)- 01
6. ఫ్యాకల్టీ/ ట్రైనర్ (సీఎన్‌సీ-టర్నింగ్/మిల్లింగ్)- 01
7. ఫ్యాకల్టీ/ ట్రైనర్ (ఎంబెడెడ్ ఇంజినీర్)- 01
8. పర్చెస్ ఇన్ చేంజ్: 01
9. కంప్యూటర్ హార్డ్‌వేర్ అండ్ నెట్‌వర్క్ ఇంజినీర్: 01
10. హాస్టల్ వార్డెన్/కేర్ టేకర్: 01
11. సీఎన్‌సీ 5 యాక్సిస్ మిల్లింగ్ ప్రోగ్రామర్ కమ్ ఆపరేటర్- 01
12. సీఎన్‌సీ 3 యాక్సిస్ మిల్లింగ్ ప్రోగ్రామర్ కమ్ ఆపరేటర్- 02
13. సీఎన్‌సీ టర్నింగ్ ప్రోగ్రామర్ కమ్ ఆపరేటర్- 02
14. క్వాలిటీ ఇన్‌స్పెక్టర్ కమ్ సీఎంఎం ఇంజినీర్- 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ (బీఎస్సీ/ బీఈ/ బీటెక్) ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
వయోపరిమితి: ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్ పోస్టులకు 35 ఏళ్లు; ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్ పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.
జాబ్ లొకేషన్: ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్, విశాఖపట్నం.
ఇంటర్వ్యూ తేదీలు: 8, 9.01.2026.
వేదిక: ఎంఎస్‌ఎంఈ-డెవెలప్‌మెంట్ అండ్ ఫెసిలిటేషన్ ఆఫీస్ (డీఎఫ్‌ఓ), ఆటోనగర్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్.
Website:https://www.msmetcvizag.org/