విశాఖపట్నంలోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్‌ఎంఈ) ఒప్పంద ప్రాతిపదికన కింది విభాగాల్లో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టులు: 20.
వివరాలు:
1. ఫ్యాకల్టీ మెకానికల్ ఇంజినీరింగ్- 02
2. సీఏడీ/ సీఏఈ ఇంజినీర్- 02
3. టూల్ డిజైనర్- 01
4. ఎంబెడెడ్ ఇంజినీర్- 01
5. ట్రైనింగ్ అకాడమీ- 01
6. ఆఫీస్ అసిస్టెంట్- 01
7. సీఎన్‌సీ 5 యాక్సిస్ మిల్లింగ్ ప్రోగ్రామర్ కమ్ ఆపరేటర్- 01
8. సీఎన్‌సీ 3 యాక్సిస్ మిల్లింగ్ ప్రోగ్రామర్ కమ్ ఆపరేటర్- 03
9. సీఎన్‌సీ 3 యాక్సిస్ టమ్మింగ్ ప్రోగ్రామర్ కమ్ ఆపరేటర్- 03
10. క్వాలిటీ ఇన్‌స్పెక్టర్ కమ్ సీఎంఎం ఇంజినీర్- 01
11. గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ- 04
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ/ బీఈ/ బీటెక్ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
ఇంటర్వ్యూ తేదీలు: 18, 19.02.2025.
వేదిక: విశాఖ ఆటోనగర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రియలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ (వీఏఎస్‌ఎస్‌ఏడబ్ల్యూఏ) బిల్డింగ్ ఆటోనగర్, వన్‌స్టాప్ సెంటర్ దగ్గర, గాజువాక విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్.
Website:https://www.msmetcvizag.org/