మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్, తూర్పు గోదావరి ఒప్పంద, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 79
వివరాలు:
1. కంప్యూటర్ ప్రోగ్రామర్: 02
2. ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్: 01
3. ఎలక్ట్రికల్ హెల్పర్: 03
4. మార్చురీ అటెండెంట్: 01
5. ఆఫీస్ సబార్డినేట్: 22
6. అనస్థీషియా టెక్నీషన్: 01
7. కార్డియాలజీ టెక్నీషియన్: 03
8. ల్యాబ్ టెక్నీషియన్: 01
9. నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్: 01
10. ఆపరేషన్ థీయేటర్ టెక్నీషియన్: 01
11. సైకియాట్రిక్ సోషల్ వర్కర్: 02
12. స్పీచ్ థెరపిస్ట్: 01
13. సిస్టం అడ్మినిస్ట్రేటర్: 01
14. జనరల్ డ్యూటీ అటెండెంట్: 09
15. స్టోర్ అటెండెంట్: 02
16. చైల్డ్ సైకాలజిస్ట్: 01
17. క్లినికల్ సైకాలజిస్ట్: 01
18. ల్యాబ్ అటెండెంట్: 01
19. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్: 25
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్/బీఈ, డిప్లొమా, ఇంటర్, టెన్త్, పీజీ, పీజీ డిప్లొమా, ఎంఎస్‌డబ్ల్యూ, డీఎంఎల్టీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 42 ఏళ్లు.
దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.500, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.300.
ఎంపిక ప్రక్రియ: విద్వార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 2025 మే 12.
చిరునామా: అడిషనల్ డీఎంఈ/ప్రిన్సిపల్, ప్రభుత్వ మెడికల్ కళాశాల, రాజమహేంద్రవరం.
Website:https://eastgodavari.ap.gov.in/notice_category/recruitment/