Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Dec 1, 2025
Current Affairs
ఉత్పల్‌ కుమార్‌ సింగ్‌
ఉత్పల్‌ కుమార్‌ సింగ్‌

లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ ఉత్పల్‌ కుమార్‌ సింగ్‌ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం 2025, నవంబరు 30న పొడిగించింది. 1986 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన ఆయన 2020 డిసెంబరు 1వ తేదీన ఈ బాధ్యతలను చేపట్టారు. 2021 నవంబరు 30వ తేదీన రెండేళ్లపాటు ఆయనకు పొడిగింపునిచ్చారు. మళ్లీ 2023, 2024లలో రెండుసార్లు ఏడాది చొప్పున పొడిగింపు ఇచ్చారు.