Published on Jun 17, 2025
Apprenticeship
ఉడిపి షిప్‌యార్డ్‌లో ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులు
ఉడిపి షిప్‌యార్డ్‌లో ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులు

కర్ణాటక రాష్ట్రం మాల్పేలోని ఉడిపి కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (యూసీఎస్‌ఎల్‌) - సీఎస్‌ఎల్‌ ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌: 09 

1. డిజిల్‌ మెకానిక్స్‌/ బ్రాంచ్‌ ఫిట్టర్స్‌/ ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్స్‌: 03

2. ఎలక్ట్రిషియన్‌: 03

3. వెల్డర్‌: 01

4. ప్లంబర్స్‌: 02

అర్హతలు: టెన్త్‌, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు ట్రేడ్‌ సర్టిఫికేట్‌ ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 30 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు రూ.8,000.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, విద్యార్హతల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30-06-2025.

Website:https://udupicsl.com/