కర్ణాటకలోని ఉడుపి కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (యూసీఎస్‌ఎల్) ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.
మొత్ం పోస్టులు: 8
వివరాలు:
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏఐసీటీఈ గుర్తించిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: మార్చి 17, 2025 తేదీ నాటికి 30 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.25,000.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 17-03-2025.
Website:https://cochinshipyard.in/careerdetail/career_locations/665