Published on Jun 15, 2025
Apprenticeship
ఉడుపి కొచ్చిన్‌ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో అప్రెంటిస్‌ పోస్టులు
ఉడుపి కొచ్చిన్‌ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

కర్ణాటకలోని ఉడుపి కొచ్చిన్‌ షిప్‌యార్డ్ లిమిటెడ్ (యూసీఎస్‌ఎల్‌) వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్‌, డిప్లొమా అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 10

వివరాలు:

విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌

1. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 05

2. డిప్లొమా అప్రెంటిస్‌: 05

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ(ఇంజినీరింగ్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 2025 జూన్‌ 30వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి. 

స్టైపెండ్‌: నెలకు గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు రూ.12,000, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.10,200. 

ఎంపిక: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 జూన్‌ 30.

Website: https://udupicsl.com/index.php/careers/