Please re-enter your password to continue with this action.
ఉగాండా అధ్యక్షుడు యోవేరి ముసెవేని ఏడోసారి దేశాధ్యక్ష స్థానాన్ని కైవసం చేసుకున్నారు. పోలైన మొత్తం ఓట్లలో ఆయనకు 71.65 శాతం దక్కాయని ఆ దేశ ఎలక్షన్ కమిషన్ 2026, జనవరి 17న వెల్లడించింది. ఆయన ప్రత్యర్థి బాబి వైన్ 24.72 శాతం ఓట్లు పొందారు.