హైదరాబాద్‌లోని అటామిక్ ఎనర్జి విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 07
వివరాలు:
ప్రాజెక్ట్ ఇంజినీర్- 01
టెక్నికల్ ఆఫీసర్- 03
అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్- 03
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమా, బీఈ/ బీటెక్ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుకు మొదటి ఏడాది రూ.40,000, రెండో ఏడాది రూ.45,000; మూడో ఏడాది రూ.50,000, నాలుగో ఏడాది రూ.55,000; టెక్నికల్ ఆఫీసర్‌కు రూ.25,000, రెండో ఏడాది రూ.28,000; మూడో ఏడాది రూ.31,000; అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు రూ.24,804.
వయోపరిమితి: పోస్టును అనుసరించి ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుకు 33 ఏళ్లు; టెక్నికల్ ఆఫీసర్‌కు, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: విద్యార్హతలు, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: 26.03.2025.
వేదిక: కార్పొరేట్ లెర్నింగ్ అండ్ డెవెలప్‌మెంట్ సెంటర్, నలంద కాంప్లెక్స్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, టీఐఎఫ్‌ఆర్ రోడ్, ఈసీఐఎల్ పోస్ట్, హైదరాబాద్.
Website:https://www.ecil.co.in/