Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 11, 2026
Walkins
ఈసీఐఎల్‌ హైదరాబాద్‌లో ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు
ఈసీఐఎల్‌ హైదరాబాద్‌లో ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటిటెడ్‌ (ఈసీఐఎల్) ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

వివరాలు:

ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌: 18

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్‌, పీజీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 35 ఏళ్లు.

జీతం: నెలకు రూ.40,000 - రూ.55,000.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: 2026 ఫిబ్రవరి 20.

Website:https://www.ecil.co.in/jobopenings