గత ఆర్థిక సంవత్సరం (2023-24) ముగిసేసరికి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ)లో నమోదైన కంపెనీల సంఖ్య 6.6% పెరిగి 7.66 లక్షలకు చేరింది.
ఇదే సమయంలో సభ్యుల సంఖ్య 7.6% వృద్ధితో 7.37 కోట్లుగా ఉన్నట్లు కార్మిక శాఖ తెలిపింది. ఈపీఎఫ్‌ఓ వార్షిక నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది.