భారత మహిళల క్రికెట్ జట్టుకు చేసిన సేవలకు గుర్తింపుగా పేసర్ జులన్ గోస్వామి పేరును ఈడెన్‌గార్డెన్స్‌లోని ఓ స్టాండ్‌కు పెట్టబోతున్నారు.
2024, డిసెంబరు 17న బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది.
టీమ్‌ఇండియా తరఫున జులన్ 12 టెస్టులు, 204 వన్డేలు, 68 టీ20 ఆడింది. టెస్టుల్లో 44, వన్డేల్లో 255 వికెట్లు తీసింది. టీ20ల్లో 56 వికెట్లు పడగొట్టింది.