ఈజీ పీస్ కంపెనీ బ్లాగింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
సంస్థ: ఈజీ పీస్
పోస్టు పేరు: బ్లాగింగ్
నైపుణ్యాలు: ఏఐ, బ్లాగింగ్, కొలాబొరేషన్, క్రియేటివ్ రైటింగ్, ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, ఎంఎస్-వర్డ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, టీమ్‌వర్క్‌లో నైపుణ్యం ఉండాలి.
స్టైపెండ్: రూ.1,000 - రూ.1,500.
వ్యవధి: 6 నెలలు.
దరఖాస్తు గడువు: 04-07-2025.