ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) రాయ్‌పుర్ ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
వివరాలు:
సీనియర్ రెసిడెంట్ - 06
విభాగాలు: అబ్స్టెట్రిక్స్ & గైనకాలజీ, అనస్థీషియాలజీ, మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్స్.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డీప్లొమా/డిగ్రీ/డీఎన్‌బీ/పీజీలో ఉత్తీర్ణులై ఉండాలి.
జీతం: నెలకు రూ.1,41,899.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఈమెయిల్ ద్వారా ms-raipur@esic.gov.in కు పంపాలి.
దరఖాస్తు చివరి తేదీ: 06/03/2026
ఇంటర్వ్యూ తేదీ: 2026, మార్చి 11
వేదిక: కాన్ఫరెన్స్ హాల్, 2వ అంతస్తు, ఈఎస్ఐసీ హాస్పిటల్, రావభాఠా, రాయ్‌పుర్ (ఛత్తీస్‌గఢ్) - 493221.
Website:https://esic.gov.in/recruitments