ఈఎస్‌ఐసీ ముంబయిలో సినియర్ రెసిడెంట్స్ పోస్టులు
ముంబయిలోని ఈస్ఐసీ మోడల్ హాస్పిటల్ కమ్ అక్యూపేషనల్ డిసీజ్ సెంటర్ ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్స్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టులు: 29
వివరాలు:
సీనియర్ రెసిడెంట్స్- 14
స్పెషలిస్ట్- 05
హోమియోపతి ఫిజిషియన్- 01
ఆయుర్వేద ఫిజిషియన్- 01
సూపర్ స్పెషలిస్ట్- 08
విభాగాలు: సర్జరీ, అర్థోపెడిక్, ఐసీయూ, మైక్రోబయాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్, రేడియాలజీ, మెడిసిన్, యూరాలజీ, డెంటిస్ట్రీ, ఆయుర్వేద, హోమియోపతి, హిమటాలజీ, ప్లాస్టిక్ సర్జరీ ఆంకాలజీ, హిమటాలజీ తదితరాలు.
అర్హత: ఎంబీబీఎస్, పీజీ, పీజీ డిగ్రీ/ డిఎన్‌బీ/ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు సీనియర్ రెసిడెంట్స్, స్పెషలిస్ట్‌లకు రూ.67,700; ఆయుర్వేద ఫిజిషియన్, హోమియోపతి ఫిజిషియన్‌కు రూ.50,000; సూపర్ స్పెషలిస్ట్‌లకు రూ.లక్ష.
వయోపరిమితి: 45 ఏళ్లు, స్పెషలిస్ట్, సూపర్ స్పెషలిస్ట్‌కు 69 ఏళ్లు; ఆయుర్వేద ఫిజిషియన్, హోమియోపతి ఫిజిషియన్‌కు 35 ఏళ్లు; మించకూడదు.
ఇంటర్వ్యూ తేదీలు: సీనియర్ రెసిడెంట్స్, స్పెషలిస్ట్, హోమియోపతి ఫిజిషియన్ పోస్టులకు 02, 03, 04.04.2025.
వేదిక: అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఐదో అంతస్తు, ఈఎస్‌ఐఎస్ హాస్పిటల్, ఆకృలి రోడ్, కండివలి ఈస్ట్, ముంబయి.
Website: https://www.esic.gov.in/