ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) పీన్య, బెంగళూరు మూడేళ్ల ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్, ఫుల్ /పార్ట్ టైమ్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య - 24
వివరాలు:
1. సీనియర్ రెసిడెంట్ - 20
2. ఫుల్ /పార్ట్ టైమ్ స్పెషలిస్ట్ - 04
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా/డిగ్రీ/పీజీ/ఎంబీబీఎస్/డీఎన్‌బీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
విభాగాలు: అనస్థీషియా, బయోకెమిస్ట్రీ, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్ , సర్జరీ, రేడియాలజీ, ఈఎన్‌టీ, ఆర్థోపెడిక్స్, మెడికల్ ఆంకాలజీ, నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసియు)తదితర విభాగాలు.
గరిష్ఠ వయోపరిమితి: 2025. డిసెంబరు 16వ తేదీ నాటికి 67 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు ఫుల్ /పార్ట్ టైమ్ స్పెషలిస్ట్‌కు రూ.1,00,000- రూ.1,27,141.
ఇంటర్వ్యూ తేదీలు: 2025. డిసెంబరు 16.
వేదిక: మెడికల్ సూపరింటెండెంట్ కార్యాలయం, ఈఎస్‌ఐసీ హాస్పిటల్, పీన్య, బెంగళూరు.
Website:https://esic.gov.in/recruitments