ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, ఫరీదాబాద్ (హరియాణ) ఒప్పంద ప్రాతిపదికన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పొస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య - 50
వివరాలు:
1. ప్రొఫెసర్ - 09
2. అసోసియేట్ ప్రొఫెసర్ - 23
3. అసిస్టెంట్ ప్రొఫెసర్ - 18
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధింత విభాగాంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్/ఎండీ/ఎంఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
విభాగాలు: అనస్థీషియా, అనాటమీ, బయోకెమిస్ట్రీ, బ్లడ్ బ్యాంక్, కమ్యూనిటీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్, మైక్రోబయాలజీ, ఆర్థోపెడిక్స్, ఫార్మకాలజీ, ఫిజియాలజీ తదితర విభాగాలు.
జీతం: నెలకు ప్రొఫెసర్‌కు రూ.2,60,226.అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,73,045. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1,48,669.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ,ఎస్టీ, ఈఎస్‌ఐసీ ఉద్యోగులకు, మాజీ సైనికులకు, పీడౠ్ల్యబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
ఇంటర్వ్యూ తేదీలు: 10/12/2025.కానీ ఈ ప్రక్రియ 17.12.2025 వరకు ప్రతి బుధవారం కొనసాగుతుంది.
వేదిక: ఫ్యాకల్టీ రిడింగ్ హాల్, అకడమిక్ బ్లాక్, ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్, ఫరీదాబాద్.
Website:https://esic.gov.in/recruitments