మహారాష్ట్ర, పుణెలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్‌స్యూరెన్స్ కార్పొరేషన్ (ఈస్ఐసీ) ఏఎంఓ ఆఫీస్‌లో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టులు: 23 (జనరల్- 15; ఉమెన్- 07; స్పోర్ట్స్ పర్సన్- 01)
వివరాలు:
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణత ఉండాలి.
జీతం: నెలకు 1,67,844.
వయోపరిమితి: 30.06.2025 నాటికి 69 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్/ పోస్ట్/ ఈమెయిల్ ద్వారా.
వేదిక: ఆఫీస్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ మెడికల్ ఆఫీసర్, గ్రౌండ్‌ఫ్లోర్, పంచదీప్ భవణ్, పుణె.
ఇంటర్వ్యూ తేదీ: 04.06.2025.
దరఖాస్తు చివరి తేదీ: 01.06.2025.
Website:https://www.esic.gov.in/