ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) పట్నా ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
వివరాలు:
సీనియర్ రెసిడెంట్: 36
విభాగాలు: అనాటమీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఎఫ్‌ఎంటీ, కమ్యునిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, పీడీయాట్రిక్స్, డెర్మటాలజీ, టీబీ అండ్ చెస్ట్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఓబీజీవై, అనస్థీషియాలజీ, రేడియో డయాగ్నోసిస్.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 45 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.67,700.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీలు: 2025 డిసెంబర్ 12.
వేదిక: కాలేజ్ కౌన్సిల్ రూమ్, కాలేజ్ బిల్డింగ్, ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, బిటా, పట్నా-801103.
Website:https://esic.gov.in/recruitments