Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Dec 27, 2025
Walkins
ఈఎస్‌ఐసీ పంజాబ్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ఈఎస్‌ఐసీ పంజాబ్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు

ఎంప్లాయిస్‌ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ), పంజాబ్  ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ, నాన్‌ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య -  97

వివరాలు:

1. ప్రొఫెసర్ -  15

2. అసోసియేట్ ప్రొఫెసర్ -  22

3. అసిస్టెంట్ ప్రొఫెసర్ - 17

4. సీనియర్ రెసిడెంట్ - 43

విభాగాలు: అనాటమీ, బయోకెమిస్ట్రీ, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్ తదితర విభాగాలు.

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌ /ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వయోపరిమితి: 45 ఏళ్లు నుంచి 69 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు ప్రొఫెసర్ కు రూ.2,50,000. అసోసియేట్ ప్రొఫెసర్ కు రూ.1,70,000. అసిస్టెంట్ ప్రొఫెసర్ /సీనియర్ రెసిడెంట్ కు రూ. 1,45,000.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ,ఎస్టీ, పీడౠ్ల్యబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తు చివరి తేదీ: 2025 డిసెంబరు 31,

ఇంటర్వ్యూ తేదీ: 08.01.2026.

వేదిక: 2వ అంతస్తు, డీన్ ఆఫీస్, ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్, లూధియానా-141001.

Website:https://esic.gov.in/recruitments