ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నోయిడా (ఈఎస్ఐసీ) ఒప్పంద ప్రాతిపదికన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య - 18
వివరాలు:
1. ప్రొఫెసర్ : 08
2. అసోసియేట్ ప్రొఫెసర్ : 10
విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కార్డియాలజీ, ఎండోక్రినాలజీ & మెటబాలిజం, గ్యాస్ట్రోఎంటరాలజీ, మెడికల్ ఆంకాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, యూరాలజీ.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ/ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ/డీఎం/ఎంసీహెచ్/పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు ప్రొఫెసర్ కు రూ.2,22,543. అసోసియేట్ ప్రొఫెసర్ కు రూ.1,47,986.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీలు: 2026, ఫిబ్రవరి 25,
వేదిక: కాన్ఫరెన్స్ హాల్, గ్రౌండ్ ఫ్లోర్, ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్, సెక్టార్-24, నోయిడా.
Website:https://esic.gov.in/recruitments