Published on Jun 19, 2025
Government Jobs
ఈఎస్‌ఐసీ దిల్లీలో డీన్‌ పోస్టులు
ఈఎస్‌ఐసీ దిల్లీలో డీన్‌ పోస్టులు

న్యూదిల్లీలోని ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్‌స్యూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈస్ఐసీ) వివిధ మెడిక్‌ టీచింగ్‌ ఇన్‌స్టీట్యూషన్‌- పీజీఐఎంఆర్‌ఎస్‌/ ఎఈడీఐసీఏఎల్‌ కాలేజీల్లో ఒప్పంద ప్రాతిపదికన డీన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

డీన్‌(మెడికల్‌)- 10 (జనరల్‌- 05; ఎస్సీ- 02; ఎస్టీ-01 ఓబీసీ- 02)

అర్హత: ఎండీ, ఎంఎస్‌ ఉత్తీర్ణత, ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: నెలకు 37,400- రూ.67,000.

వయోపరిమితి: 07.07.2025 నాటికి 55 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ది రిజినల్‌ డైరెక్టర్‌, ఈఎస్‌ఐ కార్పొరేషన్‌, పంచధీప్‌ భవన్‌, సెక్టార్‌-16 (లక్ష్మీ నారాయణ్‌ మందిర్‌ ఫరిధాబాద్‌, హరియాణా) చిరునామాకు స్పీడ్‌ పోస్టు ద్వారా పంపించాలి.

దరఖాస్తు ఫీజు: రూ.500; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ మహిళా/ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తు చివరి తేదీ: 07.07.2025.

Website:https://www.esic.gov.in/