ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) జమ్మూ ఒప్పంద ప్రాతిపదికన ఫుల్ టైమ్ స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య - 27
వివరాలు:
1. ఫుల్ టైమ్ స్పెషలిస్ట్ - 10
2. సీనియర్ రెసిడెంట్ - 17
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధింత విభాగాంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా/ఎంబీబీఎస్/డీఎన్‌బీలో ఉత్తీర్ణతతో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్ పేరే నమోదై ఉండాలి. విభాగాలు అనస్థీషియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ,చెస్ట్, డెర్మటాలజీ,ఓబ్స్ & గైనకాలజీ ,రేడియాలజీ ,సైకియాట్రీ తదితర విభాగాలు.
జీతం: నెలకు ఫుల్ టైమ్ స్పెషలిస్ట్ కు రూ.1,06,000. - రూ.1,23,000. సీనియర్ రెసిడెంట్ కు రూ.67,000.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా ms-jammu@esic.gov.in కు పంపాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.250. ఎస్సీ, ఎస్టీ, పీడౠ్ల్యబీడీ మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు చివరి తేదీ: 2025 డిసెంబరు 16.
ఇంటర్వ్యూ తేదీ: 19/12/2025
వేదిక: ఈఎస్‌ఐసీ మోడల్ హాస్పిటల్, బారీ-బ్రహ్మణ, జమ్మూలోని మొదటి అంతస్తు.
Website:https://esic.gov.in/recruitments