జైపుర్‌లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
వివరాలు:
సీనియర్ రెసిడెంట్ - 43
విభాగాలు: ఐసీయూ, అనస్థీషియాలజీ, మెడిసిన్, పీడియాట్రిక్స్, రేడియాలజీ, ఆర్థోపెడిక్స్, కార్డియాలజీ, నెఫ్రాలజీ, మెడికల్ ఆంకాలజీ, గైనకాలజీ, న్యూరాలజీ, బయోకెమిస్ట్రీ తదితర విభాగాలు...
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా/పీజీ/డీఎన్‌బీలో ఉత్తీర్ణతతో పాటు స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసి ఉండాలి.
జీతం: నెలకు రూ.67,000.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: 2026 ఫిబ్రవరి 25.
వేదిక: ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ & హాస్పిటల్ లక్ష్మీ నగర్, అజ్మీర్ రోడ్, జైపుర్, రాజస్థాన్ - 302006.
Website:https://esic.gov.in/recruitments