ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) గువాహటి ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
వివరాలు:
సీనియర్ రెసిడెంట్: 49
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ(ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, జనరల్ సర్జరీ.
గరిష్ఠ వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 45 ఏళ్లలోపు ఉండాలి.
జీతం: నెలకు రూ.67,000.- రూ.1,39,462.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా. deanbeltolaguwahati@gmail.com కు పంపాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీలు: 2026 జనవరి 20.
వేదిక: డీన్ ఛాంబర్, ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజీ & హాస్పిటల్, బెల్టోలా, గువాహటి -781022.
Website:https://esic.gov.in/recruitments