ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ గురుగ్రామ్, హర్యానా (ఈఎస్‌ఐసీ) ఒప్పంద ప్రాతిపదికన ఫుల్ టైమ్/ పార్ట్ టైమ్ స్పెషలస్ట్, సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య - 33
వివరాలు:
1. ఫుల్ టైమ్ / పార్ట్ టైమ్ స్పెషలస్ట్ - 13
2. సీనియర్ రెసిడెంట్ - 19
3. పార్ట్ టైమ్ స్పెషలస్ట్ - 01
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెడికల్ పీజీ/ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు స్పెషలిస్ట్, ఫుల్-టైమ్ కు రూ.1,12,000. - రూ.1,29,000. పార్ట్ టైమ్ స్పెషలస్ట్ కు రూ.60,000. సీనియర్ రెసిడెంట్ కు రూ.67,700.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీలు: 2026, ఫిబ్రవరి 23,
వేదిక: మెడికల్ సూపర్ ఇన్ టెండెంట్ కార్యాలయం సెక్టార్-3, ప్లాట్ నంబర్ 41, ఐ.ఎం.టి. మానేసర్, గురుగ్రామ్, హర్యానా - 122050.
Website:https://esic.gov.in/recruitments