ఏపీలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
విభాగాలు: అనస్థీషియా, ఆప్తాల్మాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ.
సీనియర్ రెసిడెంట్: 06
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, పీజీలో ఉత్తీర్ణతతో పాటు కనీసం 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 2025 జూన్ 13వ తేదీ నాటికి 45 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.1,28,630.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్ ద్వారా.
చిరునామా: మెడికల్ సూపరింటెండెంట్ ఈఎస్‌ఐ హాస్పిటల్, సాంబమూర్తి నగర్, కాకినాడ-533001.
దరఖాస్తు చివరి తేదీ: 2025 జూన్ 9.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
ఇంటర్వ్యూ తేదీ: 2025 జూన్ 13.
వేదిక: ఈఎస్‌ఐ హాస్పిటల్, సాంబమూర్తి నగర్, కాకినాడ-533001.
Website:https://esic.gov.in/recruitments