ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) ఇందౌర్ ఒప్పంద ప్రాతిపదికన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య - 19
వివరాలు:
1. ప్రొఫెసర్ : 04
2. అసోసియేట్ ప్రొఫెసర్ : 05
3. సీనియర్ రెసిడెంట్ : 10
విభాగాలు: కార్డియాలజీ, మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, యూరాలజీ తదితర విభాగాలు.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్/ఎండీ/ఎంఎస్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.
జీతం: నెలకు ప్రొఫెసర్ కు రూ.1,23,100. అసోసియేట్ ప్రొఫెసర్ కు రూ.78,800.అసిస్టెంట్ ప్రొఫెసర్ / సీనియర్ రెసిడెంట్ కు రూ.67,700.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఈమెయిల్ ద్వారా dean-indore.mp@esic.gov.in కు పంపాలి.
ఇంటర్వ్యూ తేదీ: 2026 మార్చి 12
వేదిక: డీన్, ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్, నందా నగర్, ఇందౌర్ - 452011.
Website: https://esic.gov.in/recruitments