ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) ఆల్వార్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో జూనియర్ రెసిడెంట్, ట్యూటర్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య - 27
వివరాలు:
1. జూనియర్ రెసిడెంట్ - 19\
2. ట్యూటర్ - 08
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 30 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.500.ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులకు పీడౠ్ల్యబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: 2025, నవంబరు 27,
Website:https://esic.gov.in/recruitments