ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, అంక్లేశ్వర్ (గుజరాత్) ఒప్పంద ప్రాతిపదికన ఫుల్ టైమ్ స్పెషలిస్ట్/ పార్ట్ టైమ్ స్పెషలిస్ట్ , సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య - 16
వివరాలు:
1. ఫుల్ టైమ్ స్పెషలిస్ట్/ పార్ట్ టైమ్ స్పెషలిస్ట్ - 09
2. సీనియర్ రెసిడెంట్ - 07
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధింత విభాగాంలో డిప్లొమా, పీజీ, ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
విభాగాలు: అనస్థీషియాలజీ, డెర్మటాలజీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్,సైకియాట్రీ బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, రేడియాలజీ, తదితర విభాగాలు...
జీతం: నెలకు .ఫుల్ టైమ్ స్పెషలిస్ట్ , సీనియర్ రెసిడెంట్ కు రూ.1,35,129. పార్ట్ టైమ్ స్పెషలిస్ట్ కు రూ.60,000.
ఇంటర్వ్యూ తేదీ: 11/12/2025
వేదిక: ఈఎస్‌ఐసీ హాస్పిటల్, ప్లాట్ నెం. హెచ్ 3012, 500 క్వార్టర్స్ దగ్గర, అంకలేశ్వర్, జిల్లా. భరూచ్.
Website:https://esic.gov.in/recruitments