కర్ణాటక కలబురగిలోని ఈస్ఐసీ మెడికల్ కాలేజ్, హాస్పిటల్‌లో ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్స్ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టులు: 37
వివరాలు:
అనాటమీ- 03
ఫిజియాలజీ- 02
బయోకెమిస్ట్రీ- 03
ఫార్మకాలజీ- 02
మైక్రోబయాలజీ- 04
ఫోరెన్సిక్ మెడిసిన్- 01
జనరల్ మెడిసిన్- 02
జనరల్ సర్జరీ- 02
ఆర్థోపెడిక్స్- 01
అనస్థిషియాలజీ- 01
రేడియో డయాగ్నసిస్- 05
ఐసీయూ/ ఎంఐసీయూ (మెడికల్)/ ఐసీసీయూ (మెడికల్)- 03
ఎమర్జెన్సీ మెడిసిన్- 08
అర్హత: పీజీ డిగ్రీ (ఎండీ/ఎంఎస్/ డీఎన్‌బీ) ఉత్తీర్ణత.
జీతం: నెలకు 1,36,483.
వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 44 ఏళ్లు మించకూడదు.
ఇంటర్వ్యూ తేదీ: 07.05.2025.
వేదిక: ఈఎస్‌ఐఎస్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ కలబురిగి.
Website:https://www.esic.gov.in/