Published on Jun 7, 2025
Government Jobs
ఈఎస్‌ఐసీలో డీన్‌ పోస్టులు
ఈఎస్‌ఐసీలో డీన్‌ పోస్టులు

ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) పీజీఐఎంస్‌ఆర్‌ఎస్‌/ మెడికల్ కాలేజీల్లో డీన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టులు: 10

వివరాలు:

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌, ఎండీ, ఎంస్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 2025 జులై 7వ తేదీ నాటికి 55 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు రూ.37,000 - రూ.67,000.

దరఖాస్తు ఫీజు: రూ.500.

ఎంపకి ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 2025 జులై 7.

చిరునామా: ది రీజినల్ డైరెక్టర్‌, ఈఎస్‌ఐ కార్పొరేషన్‌, పంచదీప్‌ భవన్‌, సెక్టార్‌-16 లక్ష్మీనారాయణ్‌ మందిర్‌, ఫరీదాబాద్‌-121002, హరియాణా.

Website:https://esic.gov.in/