Published on Mar 7, 2025
Government Jobs
ఈఎస్‌ఎస్ఓ-ఎన్‌సీపీఓఆర్‌లో పోస్టులు
ఈఎస్‌ఎస్ఓ-ఎన్‌సీపీఓఆర్‌లో పోస్టులు

గోవాలోని నేషనల్ సెంటర్‌ ఫర్‌ పోలార్‌ అండ్‌ ఓషన్‌ రిసెర్చ్‌ కింది సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

వివరాలు:

సైంటిస్ట్‌(బీ, సీ, డీ): 03

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: సైంటిస్ట్‌-డి పోస్టుకు 50 ఏళ్లు, సైంటిస్ట్‌-బి 35 ఏళ్లు, సైంటిస్ట్‌-సి పోస్టుకు 40 ఏళ్లు నిండి ఉండాలి.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: మార్చి 11.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

Website:https://ncpor.res.in/recruitment