న్యూదిల్లీలోని ఇండియన్ రైల్వే కన్‌స్ట్రక్షన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (ఇర్కాన్) రెగ్యులర్ ప్రాతిపదికన జనరల్ మేనేజర్ పోస్టులు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 4
వివరాలు:
1. జాయింట్ జనరల్ మేనేజర్/ సివిల్- 02
2. డిప్యూటీ జనరల్ మేనేజర్/ సివిల్- 02
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు జాయింట్ జనరల్ మేనేజర్ రూ.80,000 నుంచి రూ.2,20,000. డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు రూ.70,000 నుంచి రూ.2,00,000.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: యూఆర్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.1000; ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్/ ఎక్స్-సర్వీస్‌మెన్ వారికి ఫీజు లేదు.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: జేజీఎం/ హెచ్‌ఆర్‌ఎం, ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, సీ-4, డిస్ట్రిక్ట్ సెంటర్, సాకేత్, దిల్లీ.
దరఖాస్తు చివరి తేదీ: 07.02.2025.