ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (ఇర్కాన్) రెగ్యులర్ ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్/ సివిల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
ఎగ్జిక్యూటివ్/సివిల్: 15
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులు తగ్గకుండా డిగ్రీ(సివిల్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 2025 మే 1వ తేదీ నాటికి 33 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.30,000 - రూ.1,20,000.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు ప్రారంభం: 2025 మే 24వ తేదీ నుంచి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 జూన్ 13వ తేదీ వరకు.
చిరునామా: జేజీఎం, హెచ్‌ఆర్‌ఎం, ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, సీ-4, డిస్ట్రిక్ సెంటర్, సాకెట్, న్యూ దిల్లీ-110017 కు దరఖాస్తులు పంపించాలి.
Website: https://ircon.org/index.php?option=com_content&view=article&layout=edit&id=92&Itemid=496&lang=en