కేరళ రాష్ట్రం కంజికోడ్ వెస్ట్, పాలక్కడ్‌లోని ఇన్‌స్ట్రుమెంటేషన్ లిమిటెడ్ ఏడాది కాలానికి గ్రాడ్యుయేట్, డిప్లొమా పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 81
వివరాలు:
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ (బీటెక్/బీఈ) అప్రెంటిస్: 37
డిప్లొమా అప్రెంటిస్: 44
విభాగాలు: మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, సివిల్.
అర్హత: సంబంధిత విభాగాల్లో డిప్లొమా, బీఈ/బీటెక్ ఉత్తీర్ణత ఉండాలి.
స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.12,300; డిప్లొమా అప్రెంటిస్‌కు 10,900.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను మేనేజర్, ఇన్‌స్ట్రుమెంటేషన్ లిమిటెడ్, కంజికోడ్ వెస్ట్, పాలక్కడ్ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తు చివరి తేదీ: 09-02-2026.
Website:https://ilpgt.com/index.html