Published on Aug 31, 2024
Government Jobs
ఇన్‌ల్యాండ్‌ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు
ఇన్‌ల్యాండ్‌ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

నోయిడాలోని ఇన్‌ల్యాండ్‌ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో  (ఐడబ్ల్యూఏఐ) డైరెక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 37.

వివ‌రాలు:

1. అసిస్టెంట్ డైరెక్టర్‌: 02

2. అసిస్టెంట్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్‌: 01

3. లైసెన్స్‌ ఇంజిన్ డ్రైవర్‌: 01

4. జూనియర్ అకౌంట్స్‌ ఆఫీసర్: 05

5. డ్రెడ్జ్ కంట్రోల్ ఆపరేటర్: 05

6. స్టోర్‌ కీపర్‌: 01

7. మాస్టర్ సెకండ్‌/ థర్డ్ క్లాస్: 04

8. స్టాఫ్‌ కార్ డ్రైవర్‌: 03

9. మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌: 11

10. టెక్నికల్ అసిస్టెంట్: 04

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మెట్రిక్యులేషన్, డిప్లొమా, డిగ్రీ (మెకానికల్/ సివిల్ / మెరైన్/ నావల్/ ఆర్కిటెక్చర్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

దరఖాస్తు ఫీజు: జనరల్ రూ.500; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.200.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌, ఇంటర్వ్యూ తదితరాల  ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 21-09-2024.

Website:https://iwai.nic.in/