Published on Sep 2, 2024
Freshers
ఇన్ఫోర్‌లో క్వాలిటీ అస్యూరెన్స్ అనలిస్ట్ ఉద్యోగాలు
ఇన్ఫోర్‌లో క్వాలిటీ అస్యూరెన్స్ అనలిస్ట్ ఉద్యోగాలు

ఇన్ఫోర్ కంపెనీ క్వాలిటీ అనలిస్ట్, అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

పోస్ట్: క్వాలిటీ అస్యూరెన్స్ అనలిస్ట్, అసోసియేట్ 

కంపెనీ: ఇన్ఫోర్‌

అర్హత: బీఈ/ బీటెక్/ ఎంసీఏ/ ఎంఎస్సీ

నైపుణ్యాలు: మాన్యువల్ టెస్టింగ్‌, క్వాలిటీ సెంటర్, జిరా, బగ్ మేనేజ్‌మెంట్ టూల్స్‌ అనుభవం, టెస్ట్ లింక్ లేదా క్యూసీ, ఎజైల్ మెథడాలజీ, టెస్ట్ మేనేజ్‌మెంట్ టూల్స్‌ పరిజ్ఞానం తదితరాలు.

జాబ్ లొకేషన్: బెంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

చివ‌రి తేదీ: 20.9.2024

Website:https://careers.infor.com/en_US/careers/JobDetail/Quality-Assurance-Analyst-Associate/14544#