ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్, గుజరాత్ స్పోర్ట్స్ కోటాలో రెగ్యులర్ ప్రాతిపదికన మల్టీ-టాస్కింగ్ స్టాఫ్, టాక్స్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య - 46
వివరాలు:
1. మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ -28
2. టాక్స్ అసిస్టెంట్ - 18
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి/డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు టాక్స్ అసిస్టెంట్ పోస్టుకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 18 ఏళ్ల నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు టాక్స్ అసిస్టెంట్‌కు రూ.25,500 – రూ.81,100. మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ కు రూ.18,000 – రూ.56,900.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 21.
Website:https://incometaxgujarat.gov.in/