ముంబయిలోని రీజియన్‌లోని ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ (పీఆర్.సీసీఐటీ) స్పోర్ట్స్ కోటాలో స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II, ట్యాక్స్ అసిస్టెంట్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య - 97
వివరాలు:
1.స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II - 12
2. ట్యాక్స్ అసిస్టెంట్ - 47
3.మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ - 38
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన సంస్థ నుంచి టెన్త్/ఇంటర్/డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు స్పోర్ట్స్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 18 ఏళ్ల నుంచి 27 ఏళ్లు మించకూడదు.క్రీడాకారులకు 5 ఏళ్లు ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు స్టెనోగ్రాఫర్ & ట్యాక్స్ అసిస్టెంట్‌కు రూ.25,500 - రూ.81,100. మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ కు రూ.18,000 - రూ.56,900.
ఎంపిక ప్రక్రియ: సంబంధిత క్రీడాల్లో ప్రతిభ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.200. ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 జనవరి 31