చిలీ మాజీ అధ్యక్షురాలు, ఐక్యరాజ్యసమితి మానవహక్కుల విభాగం మాజీ చీఫ్ మిషెల్ బచెలెట్‌కు ఇందిరా గాంధీ శాంతి పురస్కారం (2024) అందుకున్నారు. 2025, నవంబరు 19న దిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దీన్ని ఆమెకు ప్రదానం చేశారు. నిరాయుధీకరణ, అభివృద్ధిపై చేసిన సేవలకుగాను బబెలెట్‌కు ఈ పురస్కారం దక్కింది.
ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఏటా ఈ అవార్డును అందిస్తారు.