Published on Oct 23, 2024
Government Jobs
ఇండియన్ లా ఇన్‌స్టిట్యూట్‌లో టీచింగ్ ఖాళీలు
ఇండియన్ లా ఇన్‌స్టిట్యూట్‌లో టీచింగ్ ఖాళీలు

దిల్లీలోని ది ఇండియన్ లా ఇన్‌స్టిట్యూట్ (ఐఎల్ఐ) కింది టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

వివ‌రాలు:

అసిస్టెంట్ ప్రొఫెసర్ (లా): 04

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ, పీహచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు. 

జీతం: నెలకు రూ.57,700-రూ.1,82,400.

ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 25-10-2024.

Website:http://www.ili.ac.in/